డయల్ యువర్ ఆర్టీసీ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

Published: Friday December 30, 2022
ఆర్టీసీ డిఎం దేవదానం. మధిర డిసెంబర్ 29 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీీ పరిధిలో గురువారం నాడు నేడే శుక్రవారం జరిగేడయల్ యువర్ ఆర్. టి. సి. డి.యం. టి ఎస్ ఆర్ టి సి డైల్ యువర్ ఆర్టీసీ కార్యక్రమం నేడే దిగ్విజయంం చేయాలని ఆర్టీసీ డిఎం దేవదానంకోరారుమధ్యాహ్నం 4గంటల నుండి 5గంటల వరకు టి ఎస్ ఆర్ టి సి మధిర డిపో నందు డయల్ యువర్ ఆర్. టి. సి. డి.యం. కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మధిర డిపో పరిధిలో ని ప్రయాణికులు 9959225961 నెంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యలు టి ఎస్ ఆర్ టి సి, సలహాలు సూచనలు తెలియజేయవచ్చును. కావున ఈ అవకాశం సద్వినియోగం చేసుకొనగలరని మధిర  డిపో మేనేజర్ శ్రీ యస్. దేవదానం తెలియజేసారు.