వై యస్ ఆర్ జయంతి వేడుకలు

Published: Friday July 09, 2021

వలిగొండ ప్రజా పాలన ప్రతినిధి మండల కేంద్రంలో వై యస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, నాయకులు కాసుల వెంకన్న, బోల్ల శ్రీనివాస్, గారిసే రవి, పలుసం రమేష్, కుసు వేణు రెడ్డి, సయ్యద్, బత్తిని లింగయ్య తదితరులు పాల్గొన్నారు.