ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు

Published: Friday January 06, 2023

కోరుట్ల, జనవరి 05 (ప్రజాపాలన ప్రతినిధి):
మాజీమంత్రి వర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం రోజున జగిత్యాల లోని  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ కాంగ్రెస్ పార్టీ కోరుట్ల మండల అధ్యక్షుడు కొంతం రాజాం బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.