డా: బీ.ఆర్. అంబెడ్కర్ జయంతి వేడుకలు

Published: Saturday April 15, 2023

బీరుపూర్, ఏప్రిల్ 14 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మసర్తి రమేష్  డా: బీ.ఆర్ అంబెడ్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్శకుర్తి శిల్పరమేష్ బదినపల్లి శంకర్ పుడూరి సుధాకర్ సుద్దాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.