*ఘనంగా తిరుమల్ రావు జన్మదిన వేడుకలు*

Published: Friday November 04, 2022

మంచిర్యాల టౌన్, నవంబర్ 03, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా   విద్యార్ధి సంఘాల నాయకుడు, కాంగ్రెస్ యువజన నేత తిరుమల్ రావు జన్మదిన వేడుకలను గురువారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో తోట రాజేష్, జుమ్మిడి గోపాల్, రేగుంట క్రాంతి కుమార్, సల్మాన్, బచ్చలి ప్రవీణ్ కుమార్, చేరలా వంశీ, వడ్లకొండ సంజయ్, పురేళ్ల నితీష్ తదితరులు పాల్గొన్నారు.