అంగన్వాడీ కేంద్రంలో పోషక విలువల అవగాహన సదస్సు

Published: Wednesday March 29, 2023
బీరుపూర్, మార్చి 28 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ రేకులపల్లి గ్రామ సర్పంచ్ ఎలగందుల లక్ష్మిఅశోక్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్ లో చిరు ధాన్యాల ప్రయోజనాలు పోషక ఆహార విలువలు పిల్లల పెంపకం పోషన మరియు రక్త పరీక్షలు అన్నప్రాసన తదితర అంశాలపై అంగన్వాడీ టీచర్స్ రేవతి సుమలత గ్రామ సెక్రటరీ రాణి హెల్త్ సిబ్బంది ఏఎన్ఎం ఆశా తదితరులు అవగాహన కల్పించారు. ఈ కారేక్రమంలో సీఏ లావణ్య పిల్లల తల్లులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.