టిఆర్ఎస్ విస్తృత కార్య క్రమానికి తరలి వెళ్తున్న కార్పొరేటర్లు

Published: Thursday October 28, 2021
బాలాపూర్, అక్టోబర్ 27, ప్రజాపాలన (ప్రతినిధి) : మహేశ్వరం నియోజకవర్గం టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మీర్ పేట్  కార్పొరేషన్ లో ముఖ్య అతిధి డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి తో పాటు మేము సైతం అంటూ 16వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని దిగ్విజయం చేయడానికి తరలి వెళుతున్న కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు టిఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.