ఎమ్మెల్యేను పర్యదపూర్వకంగా కలసిన ఎస్సై శ్రీకాంత్

Published: Tuesday January 11, 2022

బీరుపూర్, జనవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ ఎస్సైగా లైసెట్టి శ్రీకాంత్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.