బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు

Published: Tuesday August 23, 2022

ప్రజా పాలన నవాబు పెట్ మండలంలోని. జడ్చర్ల బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాలవర్దన్ గౌడ్ అన్న గారి జన్మదిన సందర్భంగా నవాబ్ పేట మండల కేంద్రము లో అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు  నియోజకవర్గంలో బహుజనులను ఏకం చేస్తూ అహర్నిశలు కృషి చేస్తున్న జడ్చర్ల నియోజకవర్గం బాలవర్ధన్ గౌడ్   గారికి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా సన్మాన కార్యక్రమం చేశారు  నిరంతరం బహుజన సమాజ్ పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి బాలవర్ధన్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది కావున సమాజ్ పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి బాలవర్ధన్ గౌడ్ వచ్చే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి రావాలని కృషిని ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు అయితే కాకుండా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు తదుపరి కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు