ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు..

Published: Saturday October 29, 2022
ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు..
 
 
పాలేరు అక్టోబర్ 28 ప్రజా పాలన ప్రతినిధి
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని కొత్తకొత్తూరు. గ్రామంలో టీఆర్ఎస్ మహిళ విభాగం మండల అధ్యక్షురాలు చెరువు స్వర్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెల్లూరి భద్రయ్య, గంజికుంట్ల వెంకన్న, కడియాల నరేష్, సాగర్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జాన్రెడ్డి, వాకా శ్రీనాధ్ ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు. చేపట్టారు. పులిహోరా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  కొర్లకుంట్ల నాగేశ్వరరావు, నెల్లూరి భద్రయ్య, వంగవీటి రవి, చెరువు స్వర్ణ, గంజికుంట్ల వెంకన్న,దుర్గారావు, చింతనిప్పు సైదులు. బట్టపోతుల కిరణ్,కడియాల నరేష్