భరత్ కిడ్స్ టెక్నో ఇ టెక్నో స్కూల్ నందు వసంత పంచమి వేడుకలు

Published: Wednesday February 17, 2021
మధిర, ఫిబ్రవరి 16, ప్రజాపాలన: పట్టణంలోని భరత్ విద్యా సంస్థల కరస్పాండెంట్. మున్సిపల్ వైస్  చైర్ పర్సన్ . శీలం విద్యా లత గారి ఆధ్వర్యంలో..జ్ఞాన సరస్వతి దేవి చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాస్ యాదవ్ గారి  సహాకారంతో సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలవేసినారు. అనంతరం పట్టణంలోని పేద విద్యార్థులకు పలకలు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు.. కార్యక్రమంలో మధిర రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ నిస్సి హరిని పాల్గొన్నారు..