ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి. ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు 1-7 వరకు జరుపుకో

Published: Wednesday August 03, 2022

ఈ సంవత్సరం నినాదం*

 

 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ప్రసతి ఆస్పత్రుల్లో తల్లిపాలు సంస్కృతి ప్రోత్సహంపై దృష్టి పెడదాం ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ ఇబ్రహీంపట్నం సిడిపిఓ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం సిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం నిర్వహించిన తల్లులకు ముర్రుపాలు ప్రాముఖ్యతను గురించి వెటర్నెట్ విభాగంలో నూతనంగా జన్మ ఇచ్చిన తల్లులకు నవజీవ శిష్యులకు ముర్రుపాలు తల్లిపాలు ఎంతో ఆరోగ్యకరమైనటువంటి శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఆవశ్యకతపై అవగాహన కల్పించి అప్పుడే జన్మించిన నవజీహిత శిశువులకు ఐసిడిఎస్ సిడిపిఓ సూపర్వైజర్ అంగన్వాడీ టీచర్స్ అవగాహన కల్పించినారు. ఈ సంవత్సరం నినాదం తల్లిపాలు సాంస్కృతి ప్రోత్సాహంపై దృష్టి పెడదామని అంశంపై తల్లులకు అవగాహన కల్పించిన సూపర్వైజర్ కే సత్తమ్మ ఆర్ పద్మ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమమునకు ఆరోగ్య సిబ్బంది తల్లిపాలు కార్యక్రమానికి హాజరైనారు సిహెచ్సి ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ సింధు ఆశ కూడా తమ సందేశాన్ని అందించారు.