రక్షిత మంచినీటి ఇంటర్ లైన్ పైపు లికేజీ పట్టిచుకొని పంచాయతీ కార్యదర్శి

Published: Wednesday March 03, 2021

గొల్లపల్లి ,మార్చి 03 ( ప్రజపాలన ప్రతినిధి): గొల్లపల్లి మండలం తిరుమలపురం (పీడీ) గ్రామంలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి ఇంటికి స్వచ్చమైన సురక్షిత నీటినిప్రజల ఆరోగ్యాన్నీ దృష్టితో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించారు. కానీ గ్రామపంచాయతీ ముందుగా రోడ్డులో ఉన్న ఇంటర్లైన్ నీరు పంపిణి చేసే పైపులైన్ప గిలి బొంగపడి నీరు పారుతు మట్టితో కలుసితం అవుతుంది, కార్యదర్శి మూడు రోజులుగా అందుబాటులో లేని సందర్భంగా ఫోన్లో సంప్రదిస్తే అసలు సమస్యను పరిష్కారం చేయకుండా పర్యవేక్షణను నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు. అట్టి నీటిని ప్రజలు తెలువక తాగి రోగ గ్రస్తులవుతున్నారు. మూడు రోజులు గడచిన పట్టించుకోకుండానిర్లక్ష్యంగావ్యవరిస్తున్నకార్యదర్శి పై, పంచాయతీ పాలకవర్గం. అధికారి నిర్లక్ష్యంగా ఉన్నందున సమస్య పరిష్కారం కోరుతూ, అధికారి పై​ తగుచర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.