వ్యాక్సినేషన్ సెంటర్ ను పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ రమాదేవి

Published: Friday June 11, 2021
మధిర, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మునిసిపాలిటీ మధిర సి పి ఎస్ స్కూల్ నందు కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ ను పరిశీలిస్తున్న మధిర మున్సిపాలిటీ కమిషనర్ అంబటి. రమాదేవి. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సిన్ కోసం ముందుగా రిజిస్టర్ చేసుకొని వ్యాక్సినేషన్ సెంటర్ కి రావాలని వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వ్యాక్సిన్ సెంటర్ కి వచ్చి ఇబ్బంది పడొద్దు అని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆమె సూచించారు