మిరియాల వెంకటరమణ గుప్తా, లావణ్య వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

Published: Thursday October 20, 2022

తెలిపిన  మల్లు నందిని విక్రమార్క మధిర అక్టోబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడుపట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిరియాల వెంకటరమణ గుప్తా, లావణ్య* దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా సీఎల్పీమల్లు భట్టి విక్రమార్క* సతీమణి *మల్లు నందిని విక్రమార్క వివాహ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని *మిరియాల వెంకటరమణ గుప్తా* దంపతులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారి కుటుంబం నిండు నూరేళ్లు ఆయుష్ తో ఉండాలని వారు ఇలాంటి వివాహ వార్షికోత్సవం కార్యక్రమం పార్టీ నాయకుల చేసుకోవటం శుభపరిణామం అని వారు తెలిపారు అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు వివాహ వార్షికోత్సవం పార్టీ నాయకులు మధ్య ఘనంగా నిర్వహించి పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మిర్యాల రమణ గుప్తకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు

ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరం సెట్టి కిషోర్* మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు *దార బాలరాజు* మున్సిపాలిటీ కౌన్సిలర్ *మునుగోటి వెంకటేశ్వరరావు* నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* కాంగ్రెస్ నాయకులు *కర్నాటి రామారావు, దుంప వెంకటేశ్వర రెడ్డి, పారుపల్లి విజయకుమార్* మొదలగు వారు పాల్గొన్నారు