ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగాఎమ్మార్పీస్ జిల్లా కన్వీనర్ సునీల్

Published: Friday July 08, 2022

మధిర జూలై 7 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మదకృష్ణ మాది  58వ జన్మదిన వేడుకలు  ఎమ్మార్పీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవం దినోత్సవ వేడుకలు ఘనంగా మధిర ఆర్కే ఫౌండేషన్ అనాధాశ్రమంలోని  అన్నదాన కార్యక్రమం వసంతమ సేవాసదనంలో కేక్ కట్ చేసి అక్కడ ఉన్న మానసిక వికలాంగులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి జిల్లా కన్వీనర్ సునీల్ మాదిగ మాట్లాడుతూ  ఎస్సీ వర్గీకరణ దేంగా ఉద్యమం  బిజెపి ప్రభుత్వంతో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని అన్ని కులాలకు సంక్షేమ పథకాలు సాధించిన చరిత్ర కృష్ణమాది కి ఉందని ఎమ్మార్పీఎస్ ఉందని ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులకు వితంతువులకు పింఛను వికలాంగులకు పింఛన్లు అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు సాధించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ ఉందని కచ్చితంగా మాదిగల ఆకాంక్షైన వర్గీకరణ సాధించి తీరుతామని దానికి నిదర్శనం మొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాదిగల నిరసన ఏ స్థాయిలో ఉందో సమాజానికి తెలుసని అవసరమైతే చర్యకు పతి చర్యకు  మేము సిద్ధమని బిజెపి ప్రతనమే ధ్యేయంగా మాదిగల ఉద్యమం ఉంటుందని సునీల్ మాదిగ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి నాయకులు కూరపాటి ప్రభాకర్ మాదిగ మేకల రమేష్ మాదిగ గట్టి గుండె కిషోర్ మాదిగ బలవంతపు  నరసింహులు మాదిగ వేల్పుల పవన్ మాదిగ కూరపాటి రామారావు మాదిగ తదితరులు పాల్గొన్నారు