ఇబ్రహీంపట్నం పిప్రబరి 2 ప్రజాపాలన ప్రతినిధి *కార్ల షోరూమ్ ప్రారంభించిన సర్పంచ్ బూడిద రాంరెడ

Published: Friday February 03, 2023

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో శేరిగూడ లో సాగర్ హైవే పై ఉన్న హుందాయి కార్ల షోరూం లో మేనేజర్ విజ్ఞప్తి మేరకు జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి  గారి చేతుల మీదుగా హ్యుందాయ్ 10 నియోస్  కారును లాంచింగ్ చేయడం జరిగింది ఈ యొక్క కారు ధర స్టార్టింగ్ ప్రైస్  691000. నుండి ప్రారంభం చేయబడింది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఎండి జావేద్. సీనియర్ మేనేజర్ ఎం ఆర్ విజయ్. ఫైనాన్స్ మేనేజర్ రమాకాంత్. సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు మహిపాల్ రెడ్డి.  గోపాల్.  ఇంద్రన్న. లింగం. తదితరులు పాల్గొన్నారు.