కళాకారులను మధిర అడ్డాగా ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు జడ్పీపీ చైర్మన్

Published: Wednesday November 16, 2022

లింగాల మధిర నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో రామ  భక్త సీతయ్య. కళాపరిషత్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక వెంకటేశ్వవర స్వామి కళ్యాణ్ మండపంలో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ సందర్భంగా ముఖ్యఅతిథి లింగాల కమల్ రాజు పాల్గొని జ్యోతి ప్రరజ్వవల  పాల్గొన్నన అనంతరంరామభక్త సీతయ్య కళా పరిషత్ నిర్వాహకులకు అభినందనలుమధిర లో 25వ జాతీయ స్థాయి మధిర బాలోత్సవ్  2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుకళా రంగంలో రాణిస్తున్న కళాకారులను మధిర ప్రాంత ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పేర్కొన్నారు మంగళవారం నాడు మధిర పట్టణంలో బంజారా కాలనీ శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో రామభక్త సీతయ్య కళా పరిషత్ వాా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మధిర బాలోత్సవ్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మధిర లో పలు కార్యక్రమాలు నిర్వహించాడం తో పాటుగా అందరూ కళాకారులను ప్రోత్సహిస్తూ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కళారంగ కార్యక్రమాలు జరిగిన వెళ్లి అందులో పాల్గొని మన మధిర కు అవార్డులు తీసుకొస్తున్న కళాకారులకు మధిర ప్రజలు అండగా ఉంటారని తెలిపారు ముఖ్యంగా రామభక్త సీతయ్య కళా పరిషత్ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో నిర్వహుకులు పుతుంబాక కృష్ణప్రసాద్ బాబూరావు (బాబ్ల), ఎంపీపీ మెండెం లలిత  మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు  మండల పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు గడ్డం సుబ్బారావు అప్పారావు మాధవి కౌన్సిలర్ కృష్ణమూర్తి సహా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు