హై కేర్ ఆస్పత్రి ప్రక్కన శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవా సమితిఅర్.వి స్వామి సిండికేట్

Published: Saturday December 11, 2021
మధిర వారి అద్వర్యంలో 36వ రోజు అన్నదాన కార్యక్రమం మధిర డిసెంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధిమధిర మండలం అత్కురు గ్రామ సర్పంచ్ శ్రీమతి అబ్బూరి. సంధ్యారాణి- రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అర్.వి స్వామి సిండికేట్ అధ్వర్యంలో మాలాధరులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా దాతలు సందర్భంగా గా మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని అన్నారుఅదేవిధంగా మాలా దారులకు అన్నదానం చేయడం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఈ అన్నదానం చేయడం వల్ల స్వామి అయ్యప్ప కృపకు పాత్రులు అయ్యావని తెలిపారు అనంతరం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆర్ వి ఆర్ సిండికేట స్వామి అయ్యప్ప వారందరికీ ధన్యవాదాలు తెలిపారు అనంతరం దాతలకు అబ్బూరి వారికి శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు అర్.వి స్వామి, వెంకటరెడ్డి స్వామి, నల్లమల గోపి స్వామి, కాస్తల సతీశ్ స్వామి, సిండికేట్ సభ్యులు మరియు మాలాధారులు పాల్గొన్నారు.