ఇబ్రహీంపట్నం పిబ్రవరి తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి *ప్రజల ఆదరభిమానాలతో 200కిలో మీటర్ల ప్రగతి ని

Published: Tuesday February 07, 2023

*ఇన్నాo  అసైన్డ్  భూములు భూ సమస్యలు పరిష్కారం* 

*పెండింగ్లో ఉన్న పింఛన్లు పరిష్కరించి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తాం*

*సంక్షేమ అభివృద్ధి పనులు కోసం సుమారు 4.7 కోట్ల ఖర్చు*
ఇండ్ల నిర్మాణం చేసుకోవాలని కునే వారికి 3 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తుందని మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

ప్రగతి నివేదన యాత్ర భాగంగా 16 వ రోజు న బి ఆర్ ఎస్ పార్టీ రాష్ర్టనాయకులు  మంచి రెడ్డి ప్రశాంత్ రెడ్డి మంచాల మండలం పరిధిలోని  బండలేమురు గ్రామంలో ప్రతి కాలనీకి వెళ్లి ప్రజా సమస్యల పైన తెలుసుకొని పరిష్కరించే విధంగా గడపగడపకు తిరుగుతూ చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి పనులు వివరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 8 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలు ఫలాలు ప్రజలకు  అదే విధంగా చూస్తుందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ మిషన్ భగీరథ త్రాగునీరు భగీరథ ద్వారా మరమ్మతులు చేయించి పూడికతీత చెరువులో కూడికతీయుటలు ఇలాంటివి ఎన్నో అభివృద్ధి పనులు సుమారు 2. 55 కోట్లు ఖర్చు చేసిందని. మహిళలకు శ్రీనిధి మహిళ సంఘం  సంక్షేమ పథకాలు మహిళలకు డ్వాక్రా భవనాలు. లాంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనేకమైన అందుబాటులో ఉంటున్నాయని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య. ఎంపీటీసీ సుకన్య శేఖర్ రెడ్డి,  మంచాల మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్, ప్రధాన కార్యదర్శి బహుదూర్, గ్రామ శాఖ అధ్యక్షులు లింగం, కిషన్ నాయక్, ఆకారం కృష్ణ, విజయ్, సుదర్శన్, రమేష్, అనిత, నాగరాజు, బాలరాజు, శ్రీనివాస్ రెడ్డి, రవి, బద్రీనాథ్, ప్రభాకర్, మహేందర్, బీవైఎఫ్, తదితరులు పాల్గొన్నారు.