మున్నూరు కాపు ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా జన్మదిన వేడుకలుమధిర

Published: Tuesday July 05, 2022
జూలై 4 ప్రజాపాలన ప్రతినిధి వైరా మున్సిపాలిటీలో సోమవారం నాడుస్వర్గీయ వంగవీటి మోహన రంగా  75వ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వైరాలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ జన్మదినోత్సవ పురస్కరించుకొని రంగా  చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు వైరా కాపు సంఘం ముఖ్య నాయకులు కట్ల రంగారావు మాదినేని ప్రసాద్ ముదిగొండ మహేష్ కట్ల సంతోష్ కట్ల శ్రీకాంత్ కట్ల నాగరాజు కంభంపాటిసత్యనారాయణ రేచర్ల రామారావు రేచర్లనాగేశ్వరావు రేచర్ల పుల్లయ్య మాదినేని లక్ష్మణ్ పుప్పాల అనంతరామయ్య రేచర్ల ప్రభాకర్ అక్కి శెట్టి రవితేజ ఆది శ్రీకాంత్ కృష్ణ తదితర మున్నూరు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు
 
 
 
Attachments area