IFTU రాష్ట రాజకీయ శిక్షణ తరగతుల ను జయప్రదం చెయండి.ఇప్టూనెత యన్ .సంజీవ్

Published: Friday March 19, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజాపాలన : ఈ నెల 20.21 న సెంటినరి కాలని రామగిరి మం పెద్దపల్లి జిల్లా  లొ రాష్ట రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చెయాలని  కొరుతు ఈ రొజు స్తానిక  కార్యాలయం లో ముఖ్యకార్యకర్తల సమావెశం  లో  iftu జిల్లా ఉద్యక్షులు యన్.సంజీవ్ మాట్లాడుతు కెంద్ర. రాష్ట ప్రభుత్వాలు కోవిడ్ 19 మహమ్మరిని ఆసరా చెసుకుని కార్పొరేట్లకు లాభం చెకూర్చె చర్యలకు దిగిందని అనారు. ఏడు సంవత్సరాల పిన్న వయసు లో ర్తెల్వేస్టేష న్లొ చాయి అమ్మానన్న మెాడి. నెడు 70 ఏళ్ల తర్వాత, వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ర్తెల్వేలను అమ్మకానికి పెట్టాడని  అనారు.బిస్ ఎన్ ఎల్ .బ్యాంక్. lic బొగ్గు గనులను భారత్ పెట్రొలియం తదితర రంఘాలను తెగనమ్మ డానికి పునుకుంనాడని ద్వజమేతాడు. దేశభక్తి గురించి బీరాలు పలికిన బీజేపీ ప్రభుత్వం నగ్నంగా విదేశి పెట్టుబడులకు ఎర్రతివాచీ పరిచి  ఆహ్వానిస్తున్నది అనారు. రక్షణ రంగాన్ని కూడా వదలకూండా ప్రవెటికరించడం లో మెాడి మనసు లొ ఉన్న మన్ కీ బాత్ అనారు. 8 గంటల పనిని 12 గంటల పని దినాలుగా మార్పుకు పునుకొవటం దారునమని అనాడు. గత పాలకవర్గాల కన్నా నేడు బీజేపీ పాలకులు కార్పొరేట్ల సేవకులమని నిరుపించు కోవడానికి తహతహలాడి పోతునారని అనారు.కెంద్ర ప్రభుత్వం అనుసరిస్తు కార్మిక వ్వతిరెఖ విదానాలకు నిరసనగా ఉద్యమాలు చెయాలసిన అవసం ఉందని అనారు. పెదపల్లి లో జరిగె  రాష్ట రాజకీయ శిక్షణతరగతులను జయప్రదం చెయాలని  కార్మిక వర్గానికి పిలుపు నిచ్చారు. ఈ సమావెశం లొ ఏరియ అద్యక్షులు పి.సతీష్ నాయకులు యం.చంద్రశేఖర్, క్రిష్ట, నాగలక్మి, నర్సింహా, పద్మ, సంద్య, మరియ లు పాల్గొనారు.