ఘనంగా మానవ హక్కుల దినోత్సవం

Published: Tuesday January 31, 2023

 బోనకల్, జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు అధికారులు మాట్లాడుతూ పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ఆళ్లపాడు గ్రామ దళితవాడలో నిర్వహించిన సమావేశంలో లో ప్రతి ఒక్క పౌరుడు అంబేద్కర్ రచించి నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ప్రతి ఒక్క పౌరుడు వినియోగించుకొని స్వేచ్ఛ సమానత్వం హక్కులను విధి విధానాలను తమ సేవా కార్యక్రమాల కోసం తమ విధుల గురించి గానీ అవసరమైన రీతిలో వారి విధివిధానాలను వ్యక్తిగతంగా కాపాడుకోవాలని మధ్యవర్తిత్వం లేకుండా దళారి వ్యవస్థ లేకుండా హక్కులను ఉపయోగించుకొని తమ జీవన విధానాలను కొనసాగించుకోవాలని మూఢనమ్మకాలు చేతబడులు గ్రామాల్లో లేకుండా చూసుకోవాలని మూఢత్వాలకు పోకుండా పౌర హక్కుల సంఘ శ్రేయస్కారంతో పౌర హక్కు చట్టలను ఉపయోగించుకోవాలని పలువురు అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, బోనకల్ మండలం ఎంపీడీవో వేణుమాధవ్, బోనకల్ మండల సబ్ ఇన్స్పెక్టర్ కవిత, డిప్యూటీ తాసిల్దార్ శ్వేత, ఆర్.ఐ సత్యనారాయణ, మండల హెల్పర్ సొసైటీ వార్డెన్, పంచాయతీ కార్యదర్శి పరశురాం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.