*నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన,ఎమ్మెల్యే కాలే యాదయ్య*

Published: Thursday January 05, 2023

చేవెళ్ల,జనవరి04(ప్రజాపాలన):-


చేవెళ్ల మండలకేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య దిశ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
దిశ పత్రిక వచ్చిన అనాది కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందింది అని సమస్యలను అధికారులు దృష్టికి తీసుకురావడంలో దిశ ముందు ఉంది అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు మార్పల్లి కృష్ణా రెడ్డి, మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్,శేఖర్, యాదయ్య,గోపాల్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.