లే అవుట్ "గ్రీన్ బెల్ట్" ప్లాట్లని రక్షించాలని సిపిఎం..

Published: Wednesday April 27, 2022
పాలేరు ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని, లే అవుట్ "గ్రీన్ బెల్ట్" ప్లాట్లని రక్షించాలని ఇతరుల అక్రమాలకు గురవుతున్నట్లు తెలిసినందుకు ఆ పాటలను రక్షించి అక్రమార్కులపై తగిన చర్య తీసుకోవాలని. సిపియం నేలకొండపల్లి కమిటీ ఆధ్వర్యంలో నేలకొండపల్లి మండల అభివృద్ధి అధికారి శ్రీ జమలారెడ్డి, కి వినతిపత్రం అందిస్తున్న సిపిఎం మండల కార్యదర్శి కే వి రామిరెడ్డి, టౌన్ కార్యదర్శి మందడపు మురళీకృష్ణ, మండల కమిటీ సభ్యులు యరదేశి నరసింహారావు,