మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ లో

Published: Wednesday January 04, 2023

జడ్పీహెచ్ఎస్ మర్లపాడు విద్యార్దిని కి ద్వితీయ బహుమతి: మధిర రూరల్ జనవరి 3 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో మర్లపాడు గ్రామం మల్లస్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ లో ద్వితీయ బహుమతి అందుకున్న జడ్పీహెచ్ఎస్ స్కూల్ మధిర టీవీఎం పాఠశాలలో మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ లో జడ్పీహెచ్ఎస్ మర్లపాడు లో 10 వ తరగతి చదువుతున్న నెల్లూరు.దివ్య భాను ద్వితీయ బహుమతి సాధించింది. సోషల్ సబ్జెక్ట్ బోధిస్తున్న కె. రమాదేవి మేడం  ప్రధానోపాధ్యాయులు. శ్రీ కోట.వెంకట్ మరియు పాఠశాల ఉపాధ్యాయుల ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రోత్సహం బాగా ఉంది అని విద్యార్దిని దివ్య భాను తెలియజేయటం జరిగింది.దివ్య కు పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ వెంకట్  మరియు ఉ పాధ్యాయులు శ్రీ కె వెంకట్ , శ్రీ ఎస్.కెలాల్అహమ్మద్  , ఎం .నాగేశ్వరరావు కెరమాదేవి. ఎన్ఏ. రామకృష్ణ, ఏ. కృష్ణ. శ్రీనివాసరావు ఏ. రామరావు . నాగుర్ సాహెబ్ అభినందనలు తెలియజేశారు అనునిత్యం ఉపాధ్యాయుల ప్రోత్సహం నాకుఎంతగానో ఉన్నదని విద్యార్దిని తెలియజేసింది.