మధిర సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణీ

Published: Monday March 21, 2022
మధిర మార్చి 20 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మధిర సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం నాడు దాతల సహకారంతో పేదలకు చీరల పంపిణీ ఈ కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షులు పళ్ళ పోతుల ప్రసాద్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో చేస్తున్నట్లు పేర్కొన్నారు సేవా సమితి ఆధ్వర్యంలో డోకుపర్తి సత్యం బాబు దాత, సహకారంతో "నిరు పేదలకు చీరల పంపిణీ ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాద రావు మాట్లాడుతూ సత్యం బాబు మధిర సేవా సమితి ద్వారా అనేక మంది పేదలకు ఆర్థిక సహకారం అందించారుప్రతి ఒక్కరూ పుట్టిన రోజు, పెళ్లి రోజు సందర్భంగా పేదలకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కోమటిడి శ్రీనివాసరావు, మిరియాల కాశీ విశ్వేశ్వర రావు, యర్రా లక్ష్మణ్, మండల ఆర్యవైశ్య అధ్యక్షులు దాచేపల్లి ముత్యాలు, దొడ్డా శ్రీనివాసరావు, వేముల తిరుపతి రావు వూటుకూరి రవికుమార్, కోల్లా రామకృష్ణ, యార్లగడ్డ నరసింహారావు, రమేష్, మహంకాళి శ్రీనివాసరావు, షేక్ అబ్దుల్ ఖాదర్ ఆర్టీసీ, ఇరుకుళ్ల సురేష్ పాల్గొన్నారు