ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మేడిపల్లి, డిసెంబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి) తెలంగాణ రాష్ట్

Published: Saturday December 10, 2022
తల్లి సోనియమ్మ జన్మదిన వేడుకలు రామంతాపూర్లో ఘనంగా నిర్వహించారు.యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకారపు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు టీపీసీసీ ప్రతినిది తొఫిక్ ,పసుల ప్రభాకర్ రెడ్డి ,కంది ఆగిరెడ్డి ,తవిడబోయిన గిరిబాబు, చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి ,చరణ్ కౌశిక్ ,రంజిత్ రెడ్డి ,డివిజన్ అధ్యక్షులు రఫీక్ ,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రవణ్ రెడ్డి ,జలీల్ పశ ,కరిపే శంకర్ తదితరులతో కలిసి పలు కార్యక్రమాలను నిర్వహించారు.
పారిశుధ్య కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. సోనియమ్మ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో శామ్ సుందర్ ,మురళి ముదిరాజ్ ,ఉపేందర్ రెడ్డి ,దేవి రెడ్డి ,బాలయ్య బాబు ,రామకృష్ణ ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,సందీప్ ,భాస్కర్ ,ధర్మేందర్ ,హబ్సిగూడ ,నాచారం యూత్ అధ్యక్షులు శివ ,నెమలికొండ సునీల్ ,ఉప్పల్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కిషోర్ ,కోటేష్ ,అనిల్ ,బాపి రెడ్డి ,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.