మున్సిపాలిటీ లోని ఎస్సీ కాలనీ రజినీకాంత్ జన్మదిన వేడుకలు మధిర రూరల్ డిసెంబర్ 11 ప్రజా పాలన ప్

Published: Monday December 12, 2022

మధిర 11 వ వర్డ్ ఎస్సీ కాలనీలోగద్దల రజినీ కాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఎస్సీ కాలనీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు  నివాసంలో రజనీకాంత్ జన్మదిన వేడుకలనుు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు రజనీకాంత్ 

కేక్ తినిపించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయుష్ ఉండాలని వారు తెలిపారు అనంతరం ఎస్సీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో
  జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు నివాసం వద్దకు తరలి వెళ్లి వేడుకను నిర్వహించుకోవడం లింగాల కమల రాజు మేము సైతం మీకు ఎప్పుడు అండగా వెంటే మేమున్నామనే వారు తెలుపుతఅంటున్నారుఈ కార్యక్రమంలో గద్దల వెంకటేశ్వర్లు, గద్దల స్వామి, ప్రకాశరావు, దుబాసి యేసు, గద్దల రూతయ్య, బజారు, శేషయ్య, దేవదానం, బుజ్జిబాబు, షడ్రక్, చటారి ముసిలి,గడ్డం శేషయ్య, రావూరి రాజా, రావూరి దుర్గారావు, వడ్లమూడి నాగేశ్వరరావు,మరియు ఎస్సీ కాలనీ కమలన్న యూత్ హాజరైనారు*