135వ మే డే ను జయప్రదం చెయండి.ఇప్టూ నెత పి.సతీష్

Published: Wednesday April 28, 2021
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : 135వ మేడె ను జయప్రదంకై సోమవారం కొత్తగూడెంలోని కార్యాలయంలో ముఖ్యకార్యకర్తల సమావెశం యం.చంద్రశేఖర్ అద్యక్షతన జరిగింది. ఈ సమావెశం లో ఇప్టూ ఏరియ అద్యక్షులు పి.సతీష్ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గం మేడె ను జయప్రదం చెయాలని. మెాడి ప్రభుత్వ నిరంకుశ విదానలకు. కార్మిక వర్గా దొపిడి విదానలకు వ్యతిరెఖంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కెంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్తలను తెగనమ్మి దెశం దివాల దిశె విదంగా వ్యవహరిస్తు మెాడి పరిపాలన మొత్తం కార్పొరెట్ల కు ఉడిగం చెస్తుంనాడని అనారు.అందుకె దెశం లో కార్మిక వర్గం.ర్తెతులు.ప్రజలు  మెాడి విదానాలను నిరసనగా బలమ్తెన ఉద్యమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. మే డె ను జిల్లా వ్యప్తంగా కరొణ నిభందనలు పాటిస్తు జయప్రదం చెయాలని. కరొణ పెరుగుతున్న తరుణంలో ప్రజలు. కార్మికులు తగ్గిన జాగ్రతలు పాటించాలని. కరొణ ను నియంత్రిచటం లో కెంద్ర రాష్ట ప్రభుత్వాలు విపలం అయినాయని అనారు. అలాగె తెలంగాణ లో ప్రశినించె గొంతులను ప్రజాసంఘాల నిషేదం ను వెంటనె ఉపసంహా రించుకొవాలని రాష్ట ప్రభుత్వాని డిమాండ్ చెశారు. ఈ సమావెశం లో చంద్రశేఖర్, క్రిష్ట, విజయ్ చంద్రయ్య, నర్సింహా, చంద్రకళ, పోషాలు తదితరలు పాల్గొనారు.