నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన ఎంపీటీసీ, ఉపసర్పంచ్

Published: Saturday April 08, 2023
మధిర, ఏప్రిల్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మధిర మండలం విద్యానగర్ (మాటూరు) గ్రామపంచాయతీ లో షేక్ బాజీ కి నూతన రేషన్ డీలర్ షాప్ మంజూరు అయినది. అట్టి రేషన్ షాప్ శుక్రవారం మాటూరు ఎంపీటీసీ *అడపాల వెంకటేశ్వర్లు , ఉప సర్పంచ్ కాశి కోటేశ్వరరావు ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో గ్రామ పెద్దలు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.