నవగ్రహ విగ్రహాల దాత ఎంపీపీ రవీందర్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు

Published: Tuesday June 22, 2021
జిన్నారం, జూన్ 21, ప్రజాపాలన ప్రతినిధి : ఉట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దాది గూడెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అలయంలో నవగ్రహ విగ్రహలను ఏర్పాటుకు తన వంతు సహయంగా విగ్రహాలను ఇప్పించిన దాత జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ కు దాది గూడెం గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగుల రమేష్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సోలక్ పల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకంచి కృష్ణ గంగు బిక్షపతి వీరంగం నర్సింలు రాజు ప్రవీణ్ భాస్కర్ యువజన నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు