హబ్సిగూడ రెడ్డి సంఘం ఫ్యామిలీస్ గెట్ టు గెదర్ లో పాల్గొన్న ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Monday December 26, 2022
మేడిపల్లి, డిసెంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి)

 నగర శివారులోని రాగాల రిసార్ట్  లో హబ్సిగూడ రెడ్డి సంఘం ఫ్యామిలీస్ నిర్వహించిన సామూహిక కలయిక (గెట్ టు గెదర్) కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో హబ్సిగూడ రెడ్డి సంఘం అధ్యక్షుడు గాయం శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గడ్డం మధుసూదన్ రెడ్డి, కోశాధికారి గడ్డం సుధాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రామచంద్ర రెడ్డి, బి. శ్రీధర్ రెడ్డి, ఏం సంజీవరెడ్డి, పురుషోత్తం రెడ్డి, హబ్సిగూడకు చెందిన రెడ్డి కుటుంబాల సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, నంది కంటి శివ తదితరులు పాల్గొన్నారు.