సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం

Published: Wednesday November 16, 2022
మధిర నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు మాజీ పార్లమెంట్ సభ్యులు సూపర్ స్టార్ కృష్ణ.కృష్ణ  మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు నియోజవర్గ కృష్ణ అభిమానులు మహేష్ అభిమానులు పలువురు రాజకీయ ప్రముఖులు నాయకులుప్రముఖ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ సూపర్ స్టార్ కృష్ణ మృతి  పట్ల  పలువురు ప్రముఖులు నాయకులు అభిమానులు తన సంతాపాన్ని ప్రకటించారు నటుడి గా, నిర్మాతగా, నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను ఈ సందర్భంగా అభిమానులు పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మాజీ మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నిర్మాతగా ప్రజలు మనుషులు దోచుకున్న వ్యక్తిని , 350 పైగా సినిమాల్లో నటించడమే కాకుండా అల్లూరి సీతారామరాజు గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు అలానే రాజకీయ రంగంలో కూడా ప్రజల మద్దతు తో ఎంపీగా ఎన్నికై ప్రజలకు సేవలు అందించారని అలాంటి గొప్ప మనిషిని కోల్పోవడం బాధాకరమన్నారు నియోజవర్గ ప్రజలు అభిమానులు రాజకీయ ప్రముఖులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు