ఆదరణ సేవా ఫౌండేషన్ లోకల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అన్నదానం మధిర

Published: Tuesday March 14, 2023

ఆదరణ సేవా ఫౌండేషన్ లోకల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అన్నదానం మధిర మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు ఆదరణ సేవా  ఫౌండేషన్ లో సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ నందు *కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ మధిర నియోజకవర్గం జిల్లేపల్లి బాబురావు ఈరోజు వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిస్సి హరిణి భోజనం అందించిన బాబురావు కి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కవిత కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు  టౌన్ ప్రెసిడెంట్ కనుమూరు వెంకటేశ్వరరావు  టౌన్ సెక్రెటరీ అరిగే శ్రీనివాసరావు ఫ్లోర్ లీడర్ అప్పారావు ముత్తవారపు ప్యారి రాయబారపు పుల్లయ్య గద్దల రాజా కొంగర రవి దురశెట్టి జగన్నాథ చారి జేవీ రెడ్డి  ఉమామహేశ్వర్ రెడ్డి మామిళ్ళపల్లి సతీష్ వేల్పుల శివ తుమ్మల జీవన్ కళ్యాణం రమేష్ భరత్ తదితరులు పాల్గొన్నారు