వట్టిపల్లి శేఖర్ కుటుంబానికి డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు

Published: Tuesday June 07, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 6 ప్రజాపాలన ప్రతినిధి. నల్ల వేల్లి  గ్రామానికి చెందిన వట్టి పల్లి శేఖర్ గతవారం సాగర్ రహదారిపై గతవారం యాచారం మండల కార్యాలయం వద్ద స్కూల్ పిల్లలు ఆటో కారు యాక్సిడెంట్స్ లో మరణించిన ఆటో డ్రైవర్ కుటుంబానికి
నల్లవేల్లి గ్రామ డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు)
*ఆద్వర్యంలో15000/- వేల రూపాయలు ఆర్థిక సహకారం అందించిన నల్లవేల్లి గ్రామ డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు)నాయకులు
ఈకార్యక్రమంలో గంగినమోని సత్యానాయణ. ఎమ్మే చంద్రయ్య.విడియాల శేఖర్.
బుస్సు సాలయ్య . నర్సింహ.
రవిందర్.సత్తురాం తదితరులు పాల్గొన్నారు. కార్మికుడి కుటుంబానికి అండగా ఉండడం చాలా సంతోషంగా ఉందని వారు తేలిపారు.