ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి *టిఆర్ఎస్ పార్టీని శక్తివంతంగా తీర్చి దిద్ద

Published: Wednesday November 23, 2022

సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్ పార్టీ  జిల్లా టిఆర్ఎస్ అద్యక్షుడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి త్వరలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు అరవైలక్షల మంది సబ్యులతో తెలంగాణలో తిరుగులేని శక్తి టిఆర్ఎస్ పార్టీ ఎదిగిందని జిల్లా టిఆరని అద్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపల్ టిఆర్ ఎస్ పార్టీ అద్యక్షులతో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమావేశమెవారు. టిఆర్ఎస్ కార్యకర్తల బలగాన్ని సుశిక్షితులైన సైనికులుగా తీర్పినిదే పనిని సంస్థాగతంగా పార్టీ ప్రారంబించిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి పట్ల టిఆర్ఎస్ నిబద్దతకు భంగం కలిగించడానికి తెలంగాణ వ్యతిరేకశక్తులు కుతంత్రాలు పన్నుతున్నాయని చెప్పారు. కుట్రలు, కుతంత్రాలకు భయపడే తత్వం తెలంగాణ ప్రజల రక్తంలోనే లేదని అన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా టిఆరెస్ పార్టీ ఎల్లప్పుడు ముందంజలోనే ఉంటుందని వివరించారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరం, ప్రణాళికలు, సవాళ్లపై అధినేత కేసిఆర్ స్పష్టంగా దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. టిఆరస్ పార్టీ ఏకాగ్రతను, తెలంగాణ అభివృద్ధిని దెబ్బతీసే శక్తులకు తెలంగాణలో స్థానంలేదనే విషయం అనేక ఎన్నికలల్లో స్పష్ట- -మైందని చెప్పారు. ప్రజలకోసం నివాయితీగా పనిచేయడమే ద్యేయంగా ముందుకు సాగుదామని వాస్తవాలను ప్రజలు గమనిస్తూనే ఉంటారని అన్నారు. కామాలలో వెంటనే సమావేశాలు జరిపి ముఖ్య కార్యకర్తల వివరాల తో జీవితాలు సిద్ధంచేయాలని త్వరలోనే కార్యకర్తలతో బోసల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి, యాచారం మండల పార్టీ అద్యక్షులు రమేష్ గౌడ్ ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు, కొత్త కిషన్ రాడ్, మున్సిపల్ అద్యక్షు - లు కొప్పు జంగయ్య, సిద్దంకి కృష్ణారెడ్డి తుర్కయంజాల్ మున్సిపల్ అధ్యక్షుడు, అమరేందర్ రెడ్డి, భవదీయు ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షుడు  అల్వాల వెంకటరెడ్డి, జంబుల కిషన్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.