నూతన దుకాణాన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు

Published: Friday February 17, 2023

ఎరుపాలెం ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి గురువారం నాడు స్థానికఎర్రుపాలెం హెచ్ పి పెట్రోల్ బంక్ ఎదురుగా మోర్ల ఆంజనేయులు  నూతన దుకాణాన్ని గన్నే వ్యాపారం మిర్చి సంచులు మరియు అన్ని రకాల సంచుల దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసిన  ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు ఎర్రుపాలెం స్థానిక ఎంపీటీసీ షేక్ మస్తాన్ వలి కత్తులు మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు పెద్ద గోపవరం ఎంపీటీసీ సగ్గుర్తి కిషోర్ బాబు ఎర్రుపాలెం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీపాల శెట్టి తిరుపతిరావు యువజన అధ్యక్షులు కొండపాటి సాంబశివరావు  పెద్ద ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఇనపనూరి భాస్కర్ టౌన్ కార్యదర్శి షేక్ హుస్సేన్  దేవరకొండ చిరంజీవి పంపులు శ్రీనివాసరావు జయంతి గ్రామ మాజీ సర్పంచ్ గువ్వల సత్యనారాయణ బుడిగిల్లి ప్రకాష్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొన్నారు*