న్యూస్ 7రెండు ఫొటోస్ పెట్టండి సార్

Published: Thursday October 20, 2022
*మునుగోడు ఎన్నికల్లో జోరుగా ప్రచారం సాగిస్తున్న ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షుడు చిలుక బుగ్గ రాములు*
 
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా  మన ప్రియతమ ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరియు యువ నేత మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు అజిలా పురం గ్రామంలో ఇంటి ఇంట ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటు అభ్యరిస్తున్న ఇబ్రహీంపట్నం మండల టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు చిలుకల బుగ్గ రాములు గారు,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.