వాసవి క్లబ్ జోన్ చైర్మన్ కేతేపల్లిసతీష్ బీజేపీ లో చేరిక

Published: Monday August 16, 2021
మధిర రూరల్ ప్రజాపాలన ప్రతినిధి మధిరకు చెందిన ఆర్యవైశ్య నాయకులు వాసవి క్లబ్ జోన్ చైర్మన్ కె.టెల్ టెలికమ్యూనికేషన్ అధినేత కేతేపల్లి సతీష్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి సమక్షంలో సతీష్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించి పార్టీలో చేర్చు కోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్ రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ చిలువేరు సాంబశివరావు బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు సీనియర్ నాయకులు డి వి ఎ సోమేశ్వరరావు రామిశెట్టి నాగేశ్వరరావు పట్టణ కార్యదర్శులు బియ్య వరపు రామకృష్ణ పగడాల నాగేంద్రబాబు పట్టణ ఉపాధ్యక్షులు మాదిరాజు సాయిరాం కోన నరసింహారావు తదితరులు పాల్గొన్నారు