విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఏడీఈ అనురాధ. మధిర

Published: Friday September 02, 2022
సెప్టెంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మధిర విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఏడిఈ గా ఎం. అనురాధ  బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటిడిఏ  ఏ డి ఈ గా విధులు నిర్వర్తించి తాజాగా జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా మధిర ఏడీఈ గా బాధ్యతలు స్వీకరించిన అనురాధా  మధిర ఇంచార్జ్ ఏడిఈ గా ఇప్పటివరకు విధులు నిర్వర్తించిన సిహెచ్ సుధాకర్ రావు , మధిర, ఎర్రుపాలెం, మామునూరు ఏఈలు నాగేశ్వరావు , వేణుగోపాల్, శ్రీనివాసరావు మరియు సబ్ ఇంజనీర్స్ అనూష లావణ్య ప్రవీణ్ సబ్ డివిజన్ సిబ్బంది శ్రీధర్ మరియు ఈ ఆర్ వో ఏ ఏ ఓ ప్రభాకర్  మరియు  విద్యుత్ శాఖ సబ్ డివిజన్, ఈ ఆర్ ఓ కార్యాలయం సిబ్బందిఅనురాధ  అభినందించారు