మహిళలకు దశరా కానుకగా బతుకమ్మ చీరలు కౌన్సలర్ కొండ్రు శ్రీలత రాంబాబు

Published: Saturday September 24, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 23 ప్రజాపాలన ప్రతినిధి

  తెలంగాణ  రాష్ట్రo ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ కిట్టు బతుకమ్మ పండుగ చీరలు కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు ఎం కె ఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే  కిషన్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నందుకు ఇలా మరెన్నో మహిళా మణులకు సిటీం  ఏర్పాటు వంటి అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి మహిళలు రుణపడి ఉంటారని. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్ కొండ్రు శ్రీలత రాంబాబు.