మున్సిపాలిటీలోకౌన్సిల్ సాధారణ సమావేశం మధిర

Published: Thursday January 12, 2023

జనవరి 11 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ కార్యాలయం నందు బుధవారం నాడు మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం మునిసిపల్ చైర్మన్ మొండితోక లత  అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో కంటి వెలుగు కార్యక్రమం మీద మరియు పలు అంశాలపై చర్చించడం జరిగినది*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలోపలు పెండింగ్లో ఉన్న పనులు పై కాన్సిిల్ సాాధారణ సమావేశంలో అనేేక సమస్యలపై చర్చించినట్లు వారు తెలిపారుఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ సభ్యులుు రాఘవ జగన్మోహన్రావు వెంకటేశ్వర్లు మాధవిి అప్పారావు రజిని అనిత విద్యాలత మరియుుు కౌన్సిలర్ , మునిసిపల్ కమిషనర్ రమాదేేవి ఏయ్ నరేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు