ఎస్ వెరీ పెన్ని హెల్ప్స్ డెన్మార్క్ వారిచే ట్రై సైకిల్ వితరణ

Published: Tuesday May 17, 2022

మధిర మే 16 ప్రజా పాలన ప్రతినిధి:ఎస్ వెరీ ఫన్నీ హెల్ప్ డెన్మార్క్ వారి ఆర్థిక సహకారంతో హెల్పింగ్ హాండ్స్ ద్వారా అల్లా సాహెబ్ s/o చిన్న పేర్ సాహెబ్ ఖమ్మం పాడు గ్రామం లో అతనికి అందజేసినారు ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, బ్రాంచ్ మేనేజర్ అత్తులూరి మధులిక, సూపర్వైజర్ శివరామకృష్ణ, అనిల్ , నరసింహారావు తదితరులు పాల్గొన్నారు