సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Published: Thursday December 22, 2022
మేడిపల్లి, డిసెంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి)

క్రిస్మస్ ఉత్సవాలు పురస్కరించుకొని హబ్సిగూడలోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్లో బుదవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

 ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నారు. క్రిస్మస్ పండుగ సందేశాన్ని తెలిపే పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింప చేశాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు థెరిస్సా, ఉపాధ్యాయులు అయుషా సుల్తానా, జుడిత్ మారియా, శైలజ, జ్యోతి,  తల్లిదండ్రులు పాల్గొన్నారు.