182 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

Published: Friday August 20, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో గురువారం మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ రిజిస్ట్రేషన్ 547 అసోసియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు కొంపల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 182వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పం అంబరీష, బొమ్మగాని గణేష్, కొండూరు రమేష్, గంగాపురం శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బొమ్మగాని వెంకటేష్, గౌరవ సలహాదారులు బెల్లపు కృష్ణస్వామి, ఉపాధ్యక్షులు వేలిమినేటి రమేష్, దంతూరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి తాటి రమేష్, సహాయ కార్యదర్శి జంపాల సందీప్, కోశాధికారి కాసుల నాగరాజు, సహాయ కార్యదర్శి బొడిగె రంజిత్, కార్యవర్గ సభ్యులు హరికృష్ణ, మునిందర్, నరసింహాచారి, మత్స్యగిరి, వెంకటేష్, రాందాస్, వినయ్, వెంకటరమణ, చంద్రారెడ్డి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.