మధిర పట్టణ టిఆర్ఎస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Published: Monday September 27, 2021

మధిర, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం టిఆర్ఎస్అధ్యక్షులు రావూరి శ్రీనివాస రావు వారి ఆధ్వర్యంలో ఐలమ్మకు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఐలమ్మమ ఉద్యమకారులను గొప్పప నాయకురాలు తెలిపారు పట్టణ అధ్యక్షులు పల్లపోతు వెంకటేశ్వరావు కనుమూరు కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు పట్టణ మహిళా అధ్యక్షురాలు ముదిశెట్టి మల్లేశ్వరి కర్నాటి పద్మ ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు మధిర మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చావా వేణు మధిర మండల టిఆర్ఎస్ ఉపాధ్యక్షులు మెండెం వెంకయ్య, కౌన్సిలర్లు యన్నంశెట్టి అప్పారావు, సయ్యద్ ఇక్బాల్ ఉపాధ్యక్షులు జేవీ రెడ్డి ఎస్ టి అనుబంధ అధ్యక్షులు గుగులోత్ క్రిష్ణ నాయక్ సంయుక్త కార్యదర్శి మహంకాళి శ్రీనివాసరావు ప్రచార కార్యదర్శి ఆవుల రామకృష్ణ రాము 17వ వార్డు అధ్యక్షులు దొప్ప రామకృష్ణ 21వ వార్డు అధ్యక్షులు వేల్పుల శివ ఎస్సీ సెల్ అధ్యక్షులు తుమ్మల జీవన్ కుమార్ పరిశా శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు