దృవపత్రలు లేని టాటా మ్యాజిక్ సీజ్ చేసిన ఎంవిఐ రాహుల్ కుమార్.

Published: Saturday September 03, 2022

జన్నారం, సెప్టెంబర్ 02, ప్రజాపాలన: మండలంలో వాహనాలు తనిఖీ చేసి దృవపత్రలు లేని కారణంగా టాటా మ్యూజిక్ సిజ్ చేసి స్థానిక పోలిస్ స్టేషను కు తరలించడం జరిగిందని మెాటర్ వెఖీల్ ఇన్స్ పెక్టర్ రాహుల్ కుమార్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఎంవిఐ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా అన్ని రకాల ద్రృవపత్రాలు కలిగి ఉండాలని, లైసెన్స్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయన తెలిపారు. అదేవిధంగా మెాటర్ సైకిల్ వాహనదారులు రోడ్డు పై ప్రయానించేటప్పుడు హెల్మెట్ దరించాలని పేర్కొన్నారు.