తెలంగాణ ఉద్యమం లో సకలజనులను ఏకం చెసిన ఉద్యమ నాయకులు ప్రో!!కొదండరామ్ సార్ ను గెలిపిదాము.న్యూడ

Published: Saturday March 13, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజాపాలన: తెలంగాణ ఉద్యమం లో ముఖ్యభుమిక పోషించిన ఉద్యమనాయకులు ప్రొ!!కొదండరామ్ సార్ పట్టబద్రులు మీ మొదటి ప్రదాన్యత ఓటు వెసి గెలిపించాలని కొరుతు ఈ రొజు పట్టణం లో న్యూడెమెాక్రసీ పార్టి అద్వర్యం లొ మెాటార్ స్తెకిల్  ర్యాలి కలెక్టరెట్ నుండి బస్టాండ్ మిదుగా పోస్టాపీస్ .బాభుక్యాంపు.విద్యనగర్ .నుండి కోర్టు.L.i.C ఆపిసు వరకు ర్యాలి నిర్వహించటం జరిగింది. అనంతరంపార్టిపట్టణ కార్యదర్శి పి.సతీష్ మాట్లాడుతు  ప్రశినించె గొంతు తెలంగాణ ఆకాంక్షల సాదన క్తె కొట్లాడుతున వ్యక్తి.ఉద్యమ సారధి ప్రజల గొంతుక ను .చట్టసభలో నిరుద్యొగుల సమస్యసల ప్తె మాట్లాడె సత్త ఉన్న ఉద్యమ నాయకులు .సమస్య ఏక్కడ వున్న వచ్చి తన్న గళాని వినిపించె మనిషి .తెలంగాణ ప్రజలకు పరిచయం అవసరము లెని మహా మనిషి ని పట్టబద్రులు శాసన మండలి కి పంపించాల్సిన అవసం ఏంతన్తెన ఉందని అనారు.ఈ నెల14 న జరిగె శాసన మండలి ఏనికల్లొ 7 వ నెంబర్ ప్తె మీ మొదటి ఓటు వెసి అత్యదిక మెజార్టి తో గెలిపించాలని కొరారు. ఈ కార్యక్రమం లో యం.చంద్రశేఖర్ .క్రిష్ట..నర్సింహా.సంద్య.రామక్రిష్ట.సంద్య.బాగావాన్ .చంద్రయ్య తదితరులు పాల్గొనారు.