బాబు జగ్జీవన్ రామ్ 114 జయంతి వేడుకలు

Published: Wednesday April 06, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 5 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో బాబు జగ్జీవన్ రామ్ 114 జయంతి సందర్భంగా విగ్రహంకి పూలమాల వేసి ఘనంగా వేడుకలు జరిగాయి ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షులు జక్కారామ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమానికి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి జలమొని రవీందర్, చింతకింది చక్రపాణి, పార్లమెంటు యూత్ అధ్యక్షులు జక్కకరుణాకర్ రెడ్డి, బొమ్మకంటి అశోక్, వీరాచారి, రావుల వీరేశం, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.